శ్రీ స్వామి వారి సేవలు

శ్రీ స్వామి వారి సేవలు

  • సహస్రనామార్చన 
  • నిజపాద దర్శనం
  • ఉత్తరఫల్గుణి నక్షత్రము
  • ప్రతి నెల మొదటి మంగళవారము
  • శ్రవణా నక్షత్రం 
  • శ్రీ పుష్పయాగం 
  • అష్టోత్తరపూజ 
  • వార్షిక బ్రహ్మోత్సవములు
  • ముక్కోటి ఏకాదశి 

దర్శన వేళలు    

సోవారము నుండి శుక్రవారము
ఉ. గం. 6.00 నుండి 11.30 ని.ల వరకు
సా. గం. 6.00 నుండి 8.30 ని.ల వరకు

శనివారము మరియు ఆదివారము

ఉ. గం. 6.00 నుండి 12.30 ని.ల వరకు
సా. గం. 6.00 నుండి 9.300 ని.ల వరకు

శ్రీ స్వామి వారి విశేష పూజల వివరములు

  • సహస్ర నామార్చన రూ. 30/- (ప్రతి శనివారం ఉ. గం. 6.00 లకు)
  • అభిషేకం రూ. 116/- (ప్రతి శ్రవణ నక్షత్రమున స్వామి వారికి ఉ. గం. 6.00 లకు)
  • శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం రూ. 2116/-
  • ప్రత్యేక కళ్యాణం రూ. 7,500/-
  • అష్టదల సువర్ణ పద్మాల పూజ రూ. 600/-
  • (ప్రతి నెల మొదటి మంగళవారము ఉ. గం. 10.00 లకు)

శ్రీ స్వామి వారి పూజల వివరములు

  • అష్టోత్తరం పూజ రూ. 30/-
  • నిత్యపూజ నెలకు రూ. 400/-
  • నిత్యపూజ సంవత్సరమునకు రూ. 4,000/-
  • శాశ్వత పూజ (సంవత్సరములో కసారి) రూ. 10,000/-

డిసెంబర్ నెల కార్యక్రమాలు

ఈ రోజు కార్యక్రమాలు

      15.12.2025 సోమవారము : సా॥ ఈశ్వర వరప్రసాద పరిషత్తు, గుంటూరు వారి కార్యక్రమము. మహాకవి జాషువ విరచిత పిరదౌసి కావ్యగానం. గాయకులు: శ్రీ పాటిబండ్ల ఆనందరావు (ఒంగోలు), శ్రీ మీసాల లక్ష్మణ్ (హైదరాబాద్), శ్రీ పి.వి.రమణ (గుంటూరు).

Photogallery

Location - Sri Venkateswara Swamy Temple, Brindavan Gardens, Guntur